శ్రీఅఘోరమూర్తిసహస్రనామావలిః 2

ఓం శ్రీగణేశాయ నమః .

శ్వేతారణ్య క్షేత్రే

జలంధరాసురసుతమరుత్తవాసురవధార్థమావిర్భూతః

శివోఽయం చతుఃషష్టిమూర్తిష్వన్య తమః .

అఘోరవీరభద్రోఽన్యా మూర్తిః

దక్షాధ్వరధ్వంసాయ ఆవిర్భూతా .

శ్రీమహాగణపతయే నమః .


  1. ఓం అఘోరమూర్తిస్వరూపిణే నమః .
  2. ఓం కామికాగమపూజితాయ నమః .
  3. ఓం తుర్యచైతన్యాయ నమః .
  4. ఓం సర్వచైతన్యాయ నమః . మేఖలాయ
  5. ఓం మహాకాయాయ నమః .
  6. ఓం అగ్రగణ్యాయ నమః .
  7. ఓం అష్టభుజాయ నమః .
  8. ఓం బ్రహ్మచారిణే నమః .
  9. ఓం కూటస్థచైతన్యాయ నమః .
  10. ఓం బ్రహ్మరూపాయ నమః .
  11. ఓం బ్రహ్మవిదే నమః .
  12. ఓం బ్రహ్మపూజితాయ నమః .
  13. ఓం బ్రహ్మణ్యాయ నమః . బృహదాస్యాయ
  14. ఓం విద్యాధరసుపూజితాయ నమః .
  15. ఓం అఘఘ్నాయ నమః .
  16. ఓం సర్వలోకపూజితాయ నమః .
  17. ఓం సర్వదేవాయ నమః .
  18. ఓం సర్వదేవపూజితాయ నమః .
  19. ఓం సర్వశత్రుహరాయ నమః .
  20. ఓం వేదభావసుపూజితాయ నమః 
  21. ఓం స్థూలసూక్ష్మసుపూజితాయ నమః .
  22. ఓం సర్వజ్ఞాయ నమః .
  23. ఓం గుణశ్రేష్ఠకృపానిధయే నమః .
  24. ఓం త్రికోణమధ్యనిలయాయ నమః .
  25. ఓం ప్రధానపురుషాయ నమః .
  26. ఓం అచింత్యాయ నమః .
  27. ఓం పరబ్రహ్మణే నమః .
  28. ఓం నక్షత్రమాలాభరణాయ నమః .
  29. ఓం తత్పదలక్ష్యార్థాయ నమః .
  30. ఓం విరూపాక్షాయ నమః .
  31. ఓం శూలపాణయే నమః .
  32. ఓం త్రయీమూర్తయే నమః .
  33. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః .
  34. ఓం వీరభద్రాయ నమః .
  35. ఓం భుజంగభూషణాయ నమః .
  36. ఓం అష్టమూర్తయే నమః .
  37. ఓం పాపవిమోచనాయ నమః .
  38. ఓం సహస్రాక్షాయ నమః .
  39. ఓం అహంపదలక్ష్యార్థాయ నమః .
  40. ఓం అఖండానందచిద్రూపాయ నమః .. 
  41. ఓం మరుత్వశిరోన్యస్తపాదాయ నమః .
  42. ఓం కాలచక్రప్రవర్తకాయ నమః .
  43. ఓం కాలకాలాయ నమః .
  44. ఓం కృష్ణపింగలాయ నమః .
  45. ఓం కరిచర్మాంబరధరాయ నమః . గజచర్మాంబరధరాయ
  46. ఓం కపాలినే నమః .
  47. ఓం కపాలమాలాభరణాయ నమః .
  48. ఓం కంకాలాయ నమః .
  49. ఓం క్రూరరూపాయ నమః . కృశరూపాయ
  50. ఓం కలినాశనాయ నమః .
  51. ఓం కపటవర్జితాయ నమః .
  52. ఓం కలానాథశేఖరాయ నమః .
  53. ఓం కందర్పకోటిసదృశాయ నమః .
  54. ఓం కమలాసనాయ నమః .
  55. ఓం కదంబకుసుమప్రియాయ నమః .
  56. ఓం సంహారతాండవాయ నమః .
  57. ఓం బ్రహ్మాండకరండవిస్ఫోటనాయ నమః .
  58. ఓం ప్రలయతాండవాయ నమః .
  59. ఓం నందినాట్యప్రియాయ నమః .
  60. ఓం అతీంద్రియాయ నమః ... 
  61. ఓం వికారరహితాయ నమః .
  62. ఓం శూలినే నమః .
  63. ఓం వృషభధ్వజాయ నమః .
  64. ఓం వ్యాలాలంకృతాయ నమః .
  65. ఓం వ్యాప్యసాక్షిణే నమః .
  66. ఓం విశారదాయ నమః .
  67. ఓం విద్యాధరాయ నమః .
  68. ఓం వేదవేద్యాయ నమః .
  69. ఓం అనంతకాకారణాయ నమః . అనంతకకారణాయ
  70. ఓం వైశ్వానరవిలోచనాయ నమః .
  71. ఓం స్థూలసూక్ష్మవివర్జితాయ నమః .
  72. ఓం జన్మజరామృత్యునివారణాయ నమః .
  73. ఓం శుభంకరాయ నమః .
  74. ఓం ఊర్ధ్వకేశాయ నమః .
  75. ఓం సుభానవే నమః . సుభ్రువే
  76. ఓం భర్గాయ నమః .
  77. ఓం సత్యపాదినే నమః . సత్యవాదినే
  78. ఓం ధనాధిపాయ నమః .
  79. ఓం శుద్ధచైతన్యాయ నమః .
  80. ఓం గహ్వరేష్ఠాయ నమః .. 
  81. ఓం పరమాత్మనే నమః .
  82. ఓం పరాత్పరాయ నమః .
  83. ఓం నరసింహాయ నమః .
  84. ఓం దివ్యాయ నమః .
  85. ఓం ప్రమాణజ్ఞాయ నమః .
  86. ఓం బ్రహ్మణ్యాయ నమః .
  87. ఓం బ్రాహ్మణాత్మకాయ నమః .
  88. ఓం కృష్ణాయ నమః .
  89. ఓం సచ్చిదానందాయ నమః .
  90. ఓం బ్రహ్మవిద్యాప్రదాయకాయ నమః .
  91. ఓం బృహస్పతయే నమః .
  92. ఓం సద్యోజాతాయ నమః .
  93. ఓం సామసంస్తుతాయ నమః .
  94. ఓం అఘోరాయ నమః .
  95. ఓం ఆనందవపుషే నమః .
  96. ఓం సర్వవిద్యానామీశ్వరాయ నమః .
  97. ఓం సర్వశాస్త్రసమ్మతాయ నమః .
  98. ఓం ఈశ్వరాణామధీశ్వరాయ నమః .
  99. ఓం జగత్సృష్టిస్థితిలయకారణాయ నమః .
  100. ఓం సమరప్రియాయ నమః .. 
  101. ఓం మోహకాయ నమః .
  102. ఓం సహస్రాక్షాయ నమః .
  103. ఓం సహస్రాంఘ్రయే నమః .
  104. ఓం మానసైకపరాయణాయ నమః .
  105. ఓం సహస్రవదనాంబుజాయ నమః .
  106. ఓం ఉదాసీనాయ నమః .
  107. ఓం మౌనగమ్యాయ నమః .
  108. ఓం యజనప్రియాయ నమః .
  109. ఓం అసంస్కృతాయ నమః .
  110. ఓం వ్యాలప్రియాయ నమః .
  111. ఓం భయంకరాయ నమః .
  112. ఓం నిరంజనాయ నమః .
  113. ఓం నిర్వికారాయ నమః .
  114. ఓం నిర్వికల్పాయ నమః .
  115. ఓం గుణాతీతాయ నమః .
  116. ఓం గుహప్రియాయ నమః .
  117. ఓం కాలాంతకవపుర్ధరాయ నమః .
  118. ఓం దుష్టదూరాయ నమః .
  119. ఓం జగదధిష్ఠానాయ నమః .
  120. ఓం కింకిణీమాలాలంకారాయ నమః .. 
  121. ఓం దురాచారశమనాయ నమః .
  122. ఓం సర్వసాక్షిణే నమః .
  123. ఓం సర్వదారిద్ర్యక్లేశనాశనాయ నమః .
  124. ఓం అయోదంష్ట్రిణే నమః . ధోదంష్ట్రిణే
  125. ఓం దక్షాధ్వరహరాయ నమః .
  126. ఓం దక్షాయ నమః .
  127. ఓం సనకాదిమునిస్తుతాయ నమః .
  128. ఓం పంచప్రాణాధిపతయే నమః .
  129. ఓం పరశ్వేతరసికాయ నమః .
  130. ఓం విఘ్నహంత్రే నమః .
  131. ఓం గూఢాయ నమః .
  132. ఓం సత్యసంకల్పాయ నమః .
  133. ఓం సుఖావహాయ నమః .
  134. ఓం తత్త్వబోధకాయ నమః .
  135. ఓం తత్త్వేశాయ నమః .
  136. ఓం తత్త్వభావాయ నమః .
  137. ఓం తపోనిలయాయ నమః .
  138. ఓం అక్షరాయ నమః .
  139. ఓం భేదత్రయరహితాయ నమః .
  140. ఓం మణిభద్రార్చితాయ నమః ..
  141. ఓం మాన్యాయ నమః .
  142. ఓం మాంతికాయ నమః .
  143. ఓం మహతే నమః .
  144. ఓం యజ్ఞఫలప్రదాయ నమః .
  145. ఓం యజ్ఞమూర్తయే నమః .
  146. ఓం సిద్ధేశాయ నమః .
  147. ఓం సిద్ధవైభవాయ నమః .
  148. ఓం రవిమండలమధ్యస్థాయ నమః .
  149. ఓం శ్రుతిగమ్యాయ నమః .
  150. ఓం వహ్నిమండలమధ్యస్థాయ నమః .
  151. ఓం వరుణేశ్వరాయ నమః .
  152. ఓం సోమమండలమధ్యస్థాయ నమః .
  153. ఓం దక్షిణాగ్నిలోచనాయ నమః .
  154. ఓం గార్హపత్యాయ నమః .
  155. ఓం గాయత్రీవల్లభాయ నమః .
  156. ఓం వటుకాయ నమః .
  157. ఓం ఊర్ధ్వరేతసే నమః .
  158. ఓం ప్రౌఢనర్తనలంపటాయ నమః .
  159. ఓం సర్వప్రమాణగోచరాయ నమః .
  160. ఓం మహామాయాయ నమః .. 
  161. ఓం మహాగ్రాసాయ నమః .
  162. ఓం మహావీర్యాయ నమః .
  163. ఓం మహాభుజాయ నమః .
  164. ఓం మహానందాయ నమః .
  165. ఓం మహాస్కందాయ నమః .
  166. ఓం మహేంద్రాయ నమః .
  167. ఓం భ్రాంతిజ్ఞాననాశకాయ నమః . 
  168. ఓం మహాసేనగురవే నమః .
  169. ఓం అతీంద్రియగమ్యాయ నమః .
  170. ఓం దీర్ఘబాహవే నమః .
  171. ఓం మనోవాచామగోచరాయ నమః .
  172. ఓం కామభిన్నాయ నమః .
  173. ఓం జ్ఞానలింగాయ నమః .
  174. ఓం జ్ఞానగమ్యాయ నమః .
  175. ఓం శ్రుతిభిః స్తుతవైభవాయ నమః .
  176. ఓం దిశాంపతయే నమః .
  177. ఓం నామరూపవివర్జితాయ నమః .
  178. ఓం సర్వేంద్రియగోచరాయ నమః .
  179. ఓం రథంతరాయ నమః .
  180. ఓం సర్వోపనిషదాశ్రయాయ నమః .. 
  181. ఓం అఖండామండలమండితాయ నమః .
  182. ఓం ధ్యానగమ్యాయ నమః .
  183. ఓం అంతర్యామిణే నమః .
  184. ఓం కూటస్థాయ నమః .
  185. ఓం కూర్మపీఠస్థాయ నమః .
  186. ఓం సర్వేంద్రియాగోచరాయ నమః .
  187. ఓం ఖడ్గాయుధాయ నమః .
  188. ఓం వౌషట్కారాయ నమః .
  189. ఓం హుం ఫట్కరాయ నమః .
  190. ఓం మాయాయజ్ఞవిమోచకాయ నమః .
  191. ఓం కలాపూర్ణాయ నమః .
  192. ఓం సురాసురనమస్కృతాయ నమః .
  193. ఓం నిష్కలాయ నమః .
  194. ఓం సురారికులనాశనాయ నమః .
  195. ఓం బ్రహ్మవిద్యాగురవే నమః .
  196. ఓం ఈశానగురవే నమః .
  197. ఓం ప్రధానపురుషాయ నమః .
  198. ఓం కర్మణే నమః .
  199. ఓం పుణ్యరూపాయ నమః .
  200. ఓం కార్యాయ నమః .
  201. ఓం కారణాయ నమః .
  202. ఓం అధిష్ఠానాయ నమః .
  203. ఓం అనాదినిధనాయ నమః .
  204. ఓం సదాశివాయ నమః .
  205. ఓం సర్వసాక్షిణే నమః .
  206. ఓం నియంత్రే నమః .
  207. ఓం నియమాయ నమః .
  208. ఓం యుగామయాయ నమః .
  209. ఓం వాగ్మినే నమః .
  210. ఓం లోకగురవే నమః .
  211. ఓం పరబ్రహ్మణే నమః .
  212. ఓం వేదాత్మనే నమః .
  213. ఓం శాంతాయ నమః .
  214. ఓం బ్రహ్మచైతన్యాయ నమః .
  215. ఓం చతుః షష్టికలాగురవే నమః .
  216. ఓం మంత్రాత్మనే నమః .
  217. ఓం మంత్రమూర్తయే నమః .
  218. ఓం మంత్రతంత్రప్రవర్తకాయ నమః .
  219. ఓం మంత్రిణే నమః .
  220. ఓం మహాశూలధరాయ నమః 
  221. ఓం జగత్పుషే నమః . ద్వపుషే
  222. ఓం జగత్కర్త్రే నమః .
  223. ఓం జగన్మూర్తయే నమః .
  224. ఓం తత్పదలక్ష్యార్థాయ నమః .
  225. ఓం సచ్చిదానందాయ నమః .
  226. ఓం శివజ్ఞానప్రదాయకాయ నమః .
  227. ఓం అహంకారాయ నమః .
  228. ఓం అసురాంతఃపురాక్రాంతకాయ నమః .
  229. ఓం జయభేరీనినాదితాయ నమః .
  230. ఓం స్ఫుటాట్టహాససంక్షిప్తమరుత్వాసురమారకాయ నమః .
  231. ఓం మహాక్రోధాయ నమః .
  232. ఓం మహాబలపరాక్రమాయ నమః .
  233. ఓం మహాసిద్ధయే నమః .
  234. ఓం నిష్కలంకాయ నమః .
  235. ఓం మహానుభవాయ నమః .
  236. ఓం మహాధనుషే నమః .
  237. ఓం మహాబాణాయ నమః .
  238. ఓం మహాఖడ్గాయ నమః .
  239. ఓం దుర్గుణద్వేషిణే నమః .
  240. ఓం కమలాసనపూజితాయ నమః ..
  241. ఓం కలికల్మషనాశనాయ నమః .
  242. ఓం నాగసూత్రవిలసచ్చితామకుటికాయ నమః .
  243. ఓం రక్తపీతాంబరధరాయ నమః .
  244. ఓం రక్తపుష్పశోభితాయ నమః .
  245. ఓం రక్తచందనలేపితాయ నమః .
  246. ఓం స్వాహాకారాయ నమః .
  247. ఓం స్వధాకారాయ నమః .
  248. ఓం ఆహుతయే నమః .
  249. ఓం హవనప్రియాయ నమః .
  250. ఓం హవ్యాయ నమః .
  251. ఓం హోత్రే నమః .
  252. ఓం అష్టమూర్తయే నమః .
  253. ఓం కలాకాష్ఠాక్షణాత్మకాయ నమః .
  254. ఓం ముహూర్తాయ నమః .
  255. ఓం ఘటికారూపాయ నమః .
  256. ఓం యామాయ నమః .
  257. ఓం యామాత్మకాయ నమః .
  258. ఓం పూర్వాహ్నరూపాయ నమః .
  259. ఓం మధ్యాహ్నరూపాయ నమః .
  260. ఓం సాయాహ్నరూపాయ నమః .. 
  261. ఓం అపరాహ్ణాయ నమః .
  262. ఓం అతిథిప్రాణాయ నమః .
  263. ఓం ప్రజాగరాయ నమః .
  264. ఓం వేద్యాయ నమః .
  265. ఓం వేదయిత్రే నమః .
  266. ఓం వైద్యేశాయ నమః .
  267. ఓం వేదభృతే నమః .
  268. ఓం సత్యసంధాయ నమః .
  269. ఓం విదుషే నమః .
  270. ఓం విద్వజ్జనప్రియాయ నమః .
  271. ఓం విశ్వగోప్త్రే నమః .
  272. ఓం విశ్వతోముఖాయ నమః .
  273. ఓం వీరేశాయ నమః .
  274. ఓం మహాశూరభయంకరాయ నమః .
  275. ఓం ఏకవీరాయ నమః .
  276. ఓం శాంభవాయ నమః .
  277. ఓం అతిగంభీరాయ నమః .
  278. ఓం గంభీరహృదయాయ నమః .
  279. ఓం చక్రపాణిపూజితాయ నమః .
  280. ఓం సర్వలోకాభిరక్షకాయ నమః .. 
  281. ఓం అకల్మషాయ నమః .
  282. ఓం కలికల్మషనాశనాయ నమః .
  283. ఓం కల్మషఘ్నాయ నమః .
  284. ఓం కామక్రోధవివర్జితాయ నమః .
  285. ఓం సత్త్వమూర్తయే నమః .
  286. ఓం రజోమూర్తయే నమః .
  287. ఓం తమోమూర్తయే నమః .
  288. ఓం ప్రకాశరూపాయ నమః .
  289. ఓం ప్రకాశనియామకాయ నమః .
  290. ఓం అనలాయ నమః .
  291. ఓం కనకాచలకార్ముకాయ నమః .
  292. ఓం విద్రుమాకృతయే నమః .
  293. ఓం విజయాక్రాంతాయ నమః .
  294. ఓం విఘాతినే నమః .
  295. ఓం అవినీతజనధ్వంసినే నమః .
  296. ఓం అవినీతజననియంత్రే నమః .
  297. ఓం స్వయంభువే నమః .
  298. ఓం ఆప్తాయ నమః .
  299. ఓం అగ్రాహ్యరూపాయ నమః .
  300. ఓం సుగ్రాహ్యాయ నమః .. 
  301. ఓం లోకస్మితాక్షాయ నమః . 
  302. ఓం అరిమర్దనాయ నమః .
  303. ఓం త్రిధామ్నే నమః .
  304. ఓం త్రిలోకనిలయాయ నమః .
  305. ఓం శర్మణే నమః .
  306. ఓం విశ్వరేతసే నమః .
  307. ఓం ఆదిత్యాయ నమః .
  308. ఓం సర్వదర్శకాయ నమః . సర్వదర్శనాయ
  309. ఓం సర్వయోగవినిఃసృతాయ నమః .
  310. ఓం వసవే నమః .
  311. ఓం వసుమనసే నమః .
  312. ఓం దేవాయ నమః .
  313. ఓం వసురేతసే నమః .
  314. ఓం వసుప్రదాయ నమః .
  315. ఓం సర్వదర్శనాయ నమః .
  316. ఓం వృషాకృతయే నమః .
  317. ఓం మహారుద్రాయ నమః .
  318. ఓం వృషారూఢాయ నమః .
  319. ఓం వృషకర్మణే నమః .
  320. ఓం రుద్రాత్మనే నమః ..
  321. ఓం రుద్రసంభవాయ నమః .
  322. ఓం అనేకమూర్తయే నమః .
  323. ఓం అనేకబాహవే నమః .
  324. ఓం సర్వవేదాంతగోచరాయ నమః .
  325. ఓం పురాణపురుషాయ నమః .
  326. ఓం కృష్ణకేశాయ నమః .
  327. ఓం భోత్రేయాయ నమః . 
  328. ఓం వీరసేవితాయ నమః .
  329. ఓం మోహగీతప్రియాయ నమః .
  330. ఓం భుజంగభూషణాయ నమః .
  331. ఓం వరవీరవిఘ్నాయ నమః .
  332. ఓం యుద్ధహర్షణాయ నమః .
  333. ఓం సన్మార్గదర్శకాయ నమః .
  334. ఓం మార్గదాయకాయ నమః .
  335. ఓం మార్గపాలకాయ నమః .
  336. ఓం దైత్యమర్దనాయ నమః .
  337. ఓం మరుతే నమః .
  338. ఓం సోమసుతాయ నమః .
  339. ఓం సోమభృతే నమః .
  340. ఓం సోమభూషణాయ నమః .. 
  341. ఓం సోమప్రియాయ నమః .
  342. ఓం సర్పహారాయ నమః .
  343. ఓం సర్పసాయకాయ నమః .
  344. ఓం అమృత్యవే నమః .
  345. ఓం చమరారాతిమృత్యవే నమః .
  346. ఓం మృత్యుంజయరూపాయ నమః .
  347. ఓం మందారకుసుమప్రియాయ నమః .
  348. ఓం సురారాధ్యాయ నమః .
  349. ఓం సుముఖాయ నమః .
  350. ఓం వృషపర్వణే నమః .
  351. ఓం వృషోదరాయ నమః .
  352. ఓం త్రిశూలధారకాయ నమః .
  353. ఓం సిద్ధపూజితాయ నమః .
  354. ఓం అమృతాంశవే నమః .
  355. ఓం అమృతాయ నమః .
  356. ఓం అమృతప్రభవే నమః .
  357. ఓం ఔషధాయ నమః .
  358. ఓం లంబోష్ఠాయ నమః .
  359. ఓం ప్రకాశరూపాయ నమః .
  360. ఓం భవమోచనాయ నమః .. 
  361. ఓం భాస్కరానుగ్రహాయ నమః .
  362. ఓం భానువారప్రియాయ నమః .
  363. ఓం భయంకరాసనాయ నమః .
  364. ఓం చతుర్యుగవిధాత్రే నమః .
  365. ఓం యుగధర్మప్రవర్తకాయ నమః .
  366. ఓం అధర్మశత్రవే నమః .
  367. ఓం మిథునాధిపపూజితాయ నమః .
  368. ఓం యోగరూపాయ నమః .
  369. ఓం యోగజ్ఞాయ నమః .
  370. ఓం యోగపారగాయ నమః .
  371. ఓం సప్తగురుముఖాయ నమః .
  372. ఓం మహాపురుషవిక్రమాయ నమః .
  373. ఓం యుగాంతకృతే నమః .
  374. ఓం యుగాద్యాయ నమః .
  375. ఓం దృశ్యాదృశ్యస్వరూపాయ నమః .
  376. ఓం సహస్రజితే నమః .
  377. ఓం సహస్రలోచనాయ నమః .
  378. ఓం సహస్రలక్షితాయ నమః .
  379. ఓం సహస్రాయుధమండితాయ నమః .
  380. ఓం సహస్రద్విజకుంతలాయ నమః .. 
  381. ఓం అనంతరసంహర్త్రే నమః .
  382. ఓం సుప్రతిష్ఠాయ నమః .
  383. ఓం సుఖకరాయ నమః .
  384. ఓం అక్రోధాయ నమః .
  385. ఓం క్రోధహంత్రే నమః .
  386. ఓం శత్రుక్రోధవిమర్దనాయ నమః .
  387. ఓం విశ్వమూర్తయే నమః .
  388. ఓం విశ్వబాహవే నమః .
  389. ఓం విశ్వధృతే నమః .
  390. ఓం విశ్వతోముఖాయ నమః .
  391. ఓం విశ్వేశాయ నమః .
  392. ఓం విశ్వసంస్థాపనాయ నమః .
  393. ఓం విశ్వమాత్రే నమః .
  394. ఓం విశ్వరూపదర్శనాయ నమః .
  395. ఓం విశ్వభూతాయ నమః .
  396. ఓం దివ్యభూమిమండితాయ నమః .
  397. ఓం అపాన్నిధయే నమః .
  398. ఓం అన్నకర్త్రే నమః .
  399. ఓం అన్నౌషధాయ నమః .
  400. ఓం వినయోజ్జ్వలాయ నమః .. 
  401. ఓం అంభోజమౌలయే నమః .
  402. ఓం ఉజ్జృంభాయ నమః .
  403. ఓం ప్రాణజీవాయ నమః .
  404. ఓం ప్రాణప్రదాయకాయ నమః .
  405. ఓం ధైర్యనిలయాయ నమః .
  406. ఓం ధనాధ్యక్షాయ నమః .
  407. ఓం పద్మాసనాయ నమః .
  408. ఓం పద్మాంఘ్రయే నమః .
  409. ఓం పద్మసంస్థితాయ నమః .
  410. ఓం ఓంకారాత్మనే నమః .
  411. ఓం ఓంకార్యాత్మనే నమః .
  412. ఓం కమలాసనస్థితాయ నమః .
  413. ఓం కర్మవర్ధనాయ నమః .
  414. ఓం త్రిశరీరాయ నమః .
  415. ఓం శరీరత్రయనాయకాయ నమః .
  416. ఓం శరీరపరాక్రమాయ నమః .
  417. ఓం జాగ్రత్ప్రపంచాధిపతయే నమః .
  418. ఓం సప్తలోకాభిమానవతే నమః .
  419. ఓం సుషుప్త్యవస్థాభిమానవతే నమః .
  420. ఓం సర్వసాక్షిణే నమః ..
  421. ఓం వీరాయుధాయ నమః .
  422. ఓం వీరఘోషాయ నమః .
  423. ఓం వీరాయుధకరోజ్జ్వలాయ నమః .
  424. ఓం సర్వలక్షణసంపన్నాయ నమః .
  425. ఓం శరభాయ నమః .
  426. ఓం భీమవిక్రమాయ నమః .
  427. ఓం హేతుహేతుమదాశ్రయాయ నమః .
  428. ఓం అక్షోభ్యాయ నమః .
  429. ఓం రక్షోదారణవిక్రమాయ నమః .
  430. ఓం గుణశ్రేష్ఠాయ నమః .
  431. ఓం నిరుద్యోగాయ నమః .
  432. ఓం మహాయోగినే నమః .
  433. ఓం మహాప్రాణాయ నమః .
  434. ఓం మహేశ్వరమనోహరాయ నమః .
  435. ఓం అమృతహరాయ నమః .
  436. ఓం అమృతభాషిణే నమః .
  437. ఓం అక్షోభ్యాయ నమః .
  438. ఓం క్షోభకర్త్రే నమః .
  439. ఓం క్షేమిణే నమః .
  440. ఓం క్షేమవతే నమః .. 440 ..

  441. ఓం క్షేమవర్ధకాయ నమః . క్షేమవర్ధనాయ
  442. ఓం ధర్మాధర్మవిదాం శ్రేష్ఠాయ నమః .
  443. ఓం వరధీరాయ నమః .
  444. ఓం సర్వదైత్యభయంకరాయ నమః .
  445. ఓం శత్రుఘ్నాయ నమః .
  446. ఓం సంసారామయభేషజాయ నమః .
  447. ఓం వీరాసనానందకారిణే నమః .
  448. ఓం వరప్రదాయ నమః .
  449. ఓం దక్షపాదప్రలంబితాయ నమః .
  450. ఓం అహంకారిణే నమః .
  451. ఓం అనంతాయ నమః .
  452. ఓం ఆఢ్యాయ నమః .
  453. ఓం ఆర్తసంరక్షణాయ నమః .
  454. ఓం ఉరుపరాక్రమాయ నమః .
  455. ఓం ఉగ్రలోచనాయ నమః .
  456. ఓం ఉన్మత్తాయ నమః .
  457. ఓం విద్యారూపిణే నమః .
  458. ఓం మహాయోగినే నమః .
  459. ఓం శుద్ధజ్ఞానినే నమః .
  460. ఓం పినాకధృతే నమః .. 
  461. ఓం రక్తాలంకారసర్వాంగాయ నమః .
  462. ఓం రక్తమాలాజటాధరాయ నమః .
  463. ఓం గంగాధరాయ నమః .
  464. ఓం అచలవాసినే నమః .
  465. ఓం అప్రమేయాయ నమః .
  466. ఓం భక్తవత్సలాయ నమః .
  467. ఓం బ్రహ్మరూపిణే నమః .
  468. ఓం జగద్వ్యాపినే నమః .
  469. ఓం పురాంతకాయ నమః .
  470. ఓం పీతాంబరవిభూషణాయ నమః .
  471. ఓం మోక్షదాయినే నమః .
  472. ఓం దైత్యాధీశాయ నమః .
  473. ఓం జగత్పతయే నమః .
  474. ఓం కృష్ణతనవే నమః .
  475. ఓం గణాధిపాయ నమః .
  476. ఓం సర్వదేవైరలంకృతాయ నమః .
  477. ఓం యజ్ఞనాథాయ నమః .
  478. ఓం క్రతుధ్వంసినే నమః .
  479. ఓం యజ్ఞభోక్త్రే నమః .
  480. ఓం యజ్ఞాంతకాయ నమః .. 
  481. ఓం భక్తానుగ్రహమూర్తయే నమః .
  482. ఓం భక్తసేవ్యాయ నమః .
  483. ఓం నాగరాజైరలంకృతాయ నమః .
  484. ఓం శాంతరూపిణే నమః .
  485. ఓం మహారూపిణే నమః .
  486. ఓం సర్వలోకవిభూషణాయ నమః .
  487. ఓం మునిసేవ్యాయ నమః .
  488. ఓం సురోత్తమాయ నమః .
  489. ఓం భగవతే నమః .
  490. ఓం అగ్నిచంద్రార్కలోచనాయ నమః .
  491. ఓం జగత్సృష్టయే నమః .
  492. ఓం జగద్భోక్త్రే నమః .
  493. ఓం జగద్గోప్త్రే నమః .
  494. ఓం జగద్ధవంసినే నమః .
  495. ఓం మహాదేవాయ నమః .
  496. ఓం సిద్ధసంఘసమర్చితాయ నమః .
  497. ఓం వ్యోమమూర్తయే నమః .
  498. ఓం భక్తానామిష్టకామ్యార్థఫలప్రదాయ నమః .
  499. ఓం పరబ్రహ్మమూర్తయే నమః .
  500. ఓం అనామయాయ నమః .. 
  501. ఓం వేదవేదాంతతత్త్వార్థాయ నమః .
  502. ఓం చతుఃషష్టికలానిధయే నమః .
  503. ఓం భవరోగభయధ్వంసినే నమః .
  504. ఓం బ్రహ్మచారిణే నమః .
  505. ఓం రాజయక్ష్మాదిరోగాణాం వినిహంత్రే నమః .
  506. ఓం పురుషోత్తమాయ నమః .
  507. ఓం నిరాలంబాయ నమః .
  508. ఓం పూర్వజాయ నమః .
  509. ఓం ధర్మిష్ఠాయ నమః .
  510. ఓం గాయత్రీప్రియాయ నమః .
  511. ఓం అంత్యకాలాధిపాయ నమః .
  512. ఓం చతుఃషష్టికలానిధయే నమః .
  513. ఓం భవరోగభయధ్వంసినే నమః .
  514. ఓం బ్రహ్మచారిణే నమః .
  515. ఓం నిర్మలాయ నమః .
  516. ఓం నిర్మమాయ నమః .
  517. ఓం శరణ్యాయ నమః .
  518. ఓం వరేణ్యాయ నమః .
  519. ఓం మహాబలపరాక్రమాయ నమః .
  520. ఓం మునిప్రియాయ నమః ..
  521. ఓం నిష్కలంకాయ నమః .
  522. ఓం కాలపాశనిఘాతాయ నమః .
  523. ఓం ప్రాణసంరక్షణాయ నమః .
  524. ఓం భాలనేత్రాయ నమః .
  525. ఓం నందికేశ్వరప్రియాయ నమః .
  526. ఓం శిఖాజ్వాలావిహితాయ నమః .
  527. ఓం సర్పకుండలధారిణే నమః .
  528. ఓం కరుణారససింధవే నమః .
  529. ఓం అంతకరక్షకాయ నమః .
  530. ఓం అఖిలాగమవేద్యాయ నమః .
  531. ఓం విశ్వరూపప్రియాయ నమః .
  532. ఓం వదనీయాయ నమః .
  533. ఓం ఈశాయ నమః .
  534. ఓం సుప్రసన్నాయ నమః .
  535. ఓం సుశూలాయ నమః .
  536. ఓం సువర్చసే నమః .
  537. ఓం వసుప్రదాయ నమః .
  538. ఓం వసుంధరాయ నమః .
  539. ఓం ఉగ్రరూపాయ నమః .
  540. ఓం హృషీకేశాయ నమః .. 
  541. ఓం నిర్జరాయ నమః .
  542. ఓం రుగ్ఘంత్రే నమః .
  543. ఓం ఉజ్జ్వలతేజసే నమః .
  544. ఓం ఆశరణ్యాయ నమః .
  545. ఓం జన్మమృత్యుజరావ్యాధివివర్జితాయ నమః .
  546. ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః .
  547. ఓం ఆత్మరూపిణే నమః .
  548. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః .
  549. ఓం సదారాధ్యాయ నమః .
  550. ఓం సాధుపూజితాయ నమః .
  551. ఓం జితేంద్రియాయ నమః .
  552. ఓం శిష్టపాలకాయ నమః .
  553. ఓం అష్టమూర్తిప్రియాయ నమః .
  554. ఓం అష్టభుజాయ నమః .
  555. ఓం జయఫలప్రదాయ నమః .
  556. ఓం భవబంధవిమోచనాయ నమః .
  557. ఓం భువనపాలకాయ నమః .
  558. ఓం సకలార్తిహరాయ నమః .
  559. ఓం సనకాదిమునిస్తుత్యాయ నమః .
  560. ఓం మహాశూరాయ నమః .
  561. ఓం మహారౌద్రాయ నమః .
  562. ఓం మహాభద్రాయ నమః .
  563. ఓం మహాక్రూరాయ నమః .
  564. ఓం తాపపాపవిర్జితాయ నమః .
  565. ఓం వీరభద్రవిలయాయ నమః .
  566. ఓం క్షేత్రప్రియాయ నమః .
  567. ఓం వీతరాగాయ నమః .
  568. ఓం వీతభయాయ నమః .
  569. ఓం విజ్వరాయ నమః .
  570. ఓం విశ్వకారణాయ నమః .
  571. ఓం నానాభయనికృంతనాయ నమః .
  572. ఓం కమనీయాయ నమః .
  573. ఓం దయాసారాయ నమః .
  574. ఓం భయఘ్నాయ నమః .
  575. ఓం భవ్యఫలదాయ నమః .
  576. ఓం సద్గుణాధ్యక్షాయ నమః .
  577. ఓం సర్వకష్టనివారణాయ నమః .
  578. ఓం దుఃఖభంజనాయ నమః .
  579. ఓం దుఃస్వప్ననాశనాయ నమః .
  580. ఓం దుష్టగర్వవిమోచనాయ నమః .. 
  581. ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః .
  582. ఓం యామ్యదిఙ్ముఖాయ నమః . 
  583. ఓం సకలవశ్యాయ నమః .
  584. ఓం దృఢవ్రతాయ నమః .
  585. ఓం దృఢఫలాయ నమః .
  586. ఓం శ్రుతిజాలప్రబోధాయ నమః .
  587. ఓం సత్యవత్సలాయ నమః .
  588. ఓం శ్రేయసాంపతయే నమః .
  589. ఓం వేదతత్త్వజ్ఞాయ నమః .
  590. ఓం త్రివర్గఫలదాయ నమః .
  591. ఓం బంధవిమోచకాయ నమః .
  592. ఓం సర్వరోగప్రశమనాయ నమః .
  593. ఓం శిఖివర్ణాయ నమః .
  594. ఓం అధ్వరాసక్తాయ నమః .
  595. ఓం వీరశ్రేష్ఠాయ నమః .
  596. ఓం చిత్తశుద్ధికరాయ నమః .
  597. ఓం సురారాధ్యాయ నమః .
  598. ఓం ధన్యాయ నమః .
  599. ఓం అధిపరాయ నమః .
  600. ఓం ధిషణాయ నమః .. 
  601. ఓం దేవపూజితాయ నమః .
  602. ఓం ధనుర్ధరాయ నమః .
  603. ఓం హరయే నమః .
  604. ఓం భువనాధ్యక్షాయ నమః .
  605. ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః .
  606. ఓం చారుశీలాయ నమః .
  607. ఓం చారురూపాయ నమః .
  608. ఓం నిధయే నమః .
  609. ఓం సర్వలక్షణసంపన్నాయ నమః .
  610. ఓం సర్వావగుణవర్జితాయ నమః .
  611. ఓం మనస్వినే నమః .
  612. ఓం మానదాయకాయ నమః .
  613. ఓం మాయాతీతాయ నమః .
  614. ఓం మహాశయాయ నమః .
  615. ఓం మహాబలపరాక్రమాయ నమః .
  616. ఓం కంబుగ్రీవాయ నమః .
  617. ఓం కలాధరాయ నమః .
  618. ఓం కరుణారససంపూర్ణాయ నమః .
  619. ఓం చింతితార్థప్రదాయకాయ నమః .
  620. ఓం మహాట్టహాసాయ నమః 
  621. ఓం మహామతయే నమః .
  622. ఓం భవపాశవిమోచకాయ నమః .
  623. ఓం సంతానఫలదాయకాయ నమః .
  624. ఓం సర్వేశ్వరపదదాయ నమః .
  625. ఓం సుఖాసనోపవిష్టాయ నమః .
  626. ఓం ఘనానందాయ నమః .
  627. ఓం ఘనరూపాయ నమః .
  628. ఓం ఘనసారవిలోచనాయ నమః .
  629. ఓం మహనీయగుణాత్మనే నమః .
  630. ఓం నీలవర్ణాయ నమః .
  631. ఓం విధిరూపాయ నమః .
  632. ఓం వజ్రదేహాయ నమః .
  633. ఓం కూర్మాంగాయ నమః .
  634. ఓం అవిద్యామూలనాశనాయ నమః .
  635. ఓం కష్టౌఘనాశనాయ నమః .
  636. ఓం శ్రోత్రగమ్యాయ నమః .
  637. ఓం పశూనాం పతయే నమః .
  638. ఓం కాఠిన్యమానసాయ నమః .
  639. ఓం ధీరాయ నమః .
  640. ఓం దివ్యదేహాయ నమః .. 
  641. ఓం దైత్యనాశకరాయ నమః .
  642. ఓం క్రూరభంజనాయ నమః .
  643. ఓం భవభీతిహరాయ నమః .
  644. ఓం నీలజీమూతసంకాశాయ నమః .
  645. ఓం ఖడ్గఖేటకధారిణే నమః .
  646. ఓం మేఘవర్ణాయ నమః .
  647. ఓం తీక్ష్ణదంష్ట్రకాయ నమః .
  648. ఓం కఠినాంగాయ నమః .
  649. ఓం కృష్ణనాగకుండలాయ నమః .
  650. ఓం తమోరూపాయ నమః .
  651. ఓం శ్యామాత్మనే నమః .
  652. ఓం నీలలోహితాయ నమః .
  653. ఓం మహాసౌఖ్యప్రదాయ నమః .
  654. ఓం రక్తవర్ణాయ నమః .
  655. ఓం పాపకంటకాయ నమః .
  656. ఓం క్రోధనిధయే నమః .
  657. ఓం ఖేటబాణధరాయ నమః .
  658. ఓం ఘంటాధారిణే నమః .
  659. ఓం వేతాలధారిణే నమః .
  660. ఓం కపాలహస్తాయ నమః 
  661. ఓం డమరుకహస్తాయ నమః .
  662. ఓం నాగభూషచతుర్దశాయ నమః .
  663. ఓం వృశ్చికాభరణాయ నమః .
  664. ఓం అంతర్వేదినే నమః .
  665. ఓం బృహదీశ్వరాయ నమః .
  666. ఓం ఉత్పాతరూపధరాయ నమః .
  667. ఓం కాలాగ్నినిభాయ నమః .
  668. ఓం సర్వశత్రునాశనాయ నమః .
  669. ఓం చైతన్యాయ నమః .
  670. ఓం వీరరుద్రాయ నమః .
  671. ఓం మహాకోటిస్వరూపిణే నమః .
  672. ఓం నాగయజ్ఞోపవీతాయ నమః .
  673. ఓం సర్వసిద్ధికరాయ నమః .
  674. ఓం భూలోకాయ నమః .
  675. ఓం యౌవనాయ నమః .
  676. ఓం భూమరూపాయ నమః .
  677. ఓం యోగపట్టధరాయ నమః .
  678. ఓం బద్ధపద్మాసనాయ నమః .
  679. ఓం కరాలభూతనిలయాయ నమః .
  680. ఓం భూతమాలాధారిణే నమః 
  681. ఓం భేతాలసుప్రీతాయ నమః .
  682. ఓం ఆవృతప్రమథాయ నమః .
  683. ఓం భూతాయ నమః .
  684. ఓం హుంకారభూతాయ నమః .
  685. ఓం కాలకాలాత్మనే నమః .
  686. ఓం జగన్నాథార్చితాయ నమః .
  687. ఓం కనకాభరణభూషితాయ నమః .
  688. ఓం కహ్లారమాలినే నమః .
  689. ఓం కుసుమప్రియాయ నమః .
  690. ఓం మందారకుసుమార్చితాయ నమః .
  691. ఓం చాంపేయకుసుమాయ నమః .
  692. ఓం రక్తసింహాసనాయ నమః .
  693. ఓం రాజరాజార్చితాయ నమః .
  694. ఓం రమ్యాయ నమః .
  695. ఓం రక్షణచతురాయ నమః .
  696. ఓం నటననాయకాయ నమః .
  697. ఓం కందర్పనటనాయ నమః .
  698. ఓం శంభవే నమః .
  699. ఓం వీరఖడ్గవిలయనాయ నమః .
  700. ఓం సర్వసౌభాగ్యవర్ధనాయ నమః 
  701. ఓం కృష్ణగంధానులేపనాయ నమః .
  702. ఓం దేవతీర్థప్రియాయ నమః .
  703. ఓం దివ్యాంబుజాయ నమః .
  704. ఓం దివ్యగంధానులేపనాయ నమః .
  705. ఓం దేవసిద్ధగంధర్వసేవితాయ నమః .
  706. ఓం ఆనందరూపిణే నమః .
  707. ఓం సర్వనిషేవితాయ నమః .
  708. ఓం వేదాంతవిమలాయ నమః .
  709. ఓం అష్టవిద్యాపారగాయ నమః .
  710. ఓం గురుశ్రేష్ఠాయ నమః .
  711. ఓం సత్యజ్ఞానమయాయ నమః .
  712. ఓం నిర్మలాయ నమః .
  713. ఓం నిరహంకృతయే నమః .
  714. ఓం సుశాంతాయ నమః .
  715. ఓం సంహారవటవే నమః .
  716. ఓం కలంకరహితాయ నమః .
  717. ఓం ఇష్టకామ్యఫలప్రదాయ నమః .
  718. ఓం త్రిణేత్రాయ నమః .
  719. ఓం కంబుకంఠాయ నమః .
  720. ఓం మహాప్రభవే నమః 
  721. ఓం సదానందాయ నమః .
  722. ఓం సదా ధ్యేయాయ నమః .
  723. ఓం త్రిజగద్గురవే నమః .
  724. ఓం తృప్తాయ నమః .
  725. ఓం విపులాంసాయ నమః .
  726. ఓం విశారదాయ నమః .
  727. ఓం విశ్వగోప్త్రే నమః .
  728. ఓం విభావసవే నమః .
  729. ఓం సదాపూజ్యాయ నమః .
  730. ఓం సదాస్తోతవ్యాయ నమః .
  731. ఓం ఈశరూపాయ నమః .
  732. ఓం ఈశానాయ నమః .
  733. ఓం జగదానందకారకాయ నమః .
  734. ఓం మరుత్వాసురనాశకాయ నమః .
  735. ఓం కాలాంతకాయ నమః .
  736. ఓం కామరహితాయ నమః .
  737. ఓం త్రిపురహారిణే నమః .
  738. ఓం మఖధ్వంసినే నమః .
  739. ఓం మహాయోగినే నమః .
  740. ఓం మత్తగర్వవినాశనాయ నమః 
  741. ఓం జ్ఞానదాయ నమః .
  742. ఓం మోక్షదాయినే నమః .
  743. ఓం దుష్టదూరాయ నమః . 
  744. ఓం దివాకరాయ నమః .
  745. ఓం అష్టమూర్తిస్వరూపిణే నమః .
  746. ఓం అనంతాయ నమః .
  747. ఓం ప్రభామండలమధ్యగాయ నమః .
  748. ఓం మీమాంసాదాయకాయ నమః .
  749. ఓం మంగలాంగాయ నమః .
  750. ఓం మహాతనవే నమః .
  751. ఓం మహాసూక్ష్మాయ నమః .
  752. ఓం సత్యమూర్తిస్వరూపిణే నమః .
  753. ఓం సనాతనాయ నమః .
  754. ఓం అనాదినిధనాయ నమః .
  755. ఓం వాసుదేవాయ నమః .
  756. ఓం తక్షకాయ నమః .
  757. ఓం కార్కోటకాయ నమః .
  758. ఓం మహాపద్మాయ నమః .
  759. ఓం పద్మరాగాయ నమః .
  760. ఓం శంకరాయ నమః .. 
  761. ఓం శంఖపాలాయ నమః .
  762. ఓం గులికాయ నమః .
  763. ఓం సర్పనాయకాయ నమః .
  764. ఓం బహుపుష్పార్చితాయ నమః .
  765. ఓం దక్షాయ నమః .
  766. ఓం అక్షరాయ నమః .
  767. ఓం పుణ్యమూర్తయే నమః .
  768. ఓం ధనప్రదాయకాయ నమః .
  769. ఓం శుద్ధదేహాయ నమః .
  770. ఓం శోకహారిణే నమః .
  771. ఓం లాభదాయినే నమః .
  772. ఓం రమ్యపూజితాయ నమః .
  773. ఓం ఫణామండలమండితాయ నమః .
  774. ఓం అగ్నినేత్రాయ నమః .
  775. ఓం అచంచలాయ నమః .
  776. ఓం అపస్మారనాశకాయ నమః .
  777. ఓం భూతనాథాయ నమః .
  778. ఓం భూతాత్మనే నమః .
  779. ఓం భూతభావనాయ నమః .
  780. ఓం క్షేత్రజ్ఞాయ నమః ..
  781. ఓం క్షేత్రపాలాయ నమః .
  782. ఓం క్షేత్రదాయ నమః .
  783. ఓం కపర్దినే నమః .
  784. ఓం సిద్ధదేవాయ నమః .
  785. ఓం త్రిసంధినిలయాయ నమః .
  786. ఓం సిద్ధసేవితాయ నమః .
  787. ఓం కలాత్మనే నమః .
  788. ఓం శివాయ నమః .
  789. ఓం కాష్ఠాయై నమః .
  790. ఓం బహునేత్రాయ నమః .
  791. ఓం రక్తపాలాయ నమః .
  792. ఓం ఖర్వాయ నమః .
  793. ఓం స్మరాంతకాయ నమః .
  794. ఓం విరాగిణే నమః .
  795. ఓం పావనాయ నమః .
  796. ఓం కాలకాలాయ నమః .
  797. ఓం ప్రతిభానవే నమః .
  798. ఓం ధనపతయే నమః .
  799. ఓం ధనదాయ నమః .
  800. ఓం యోగదాయ నమః 
  801. ఓం జ్వలన్నేత్రాయ నమః .
  802. ఓం టంకాయ నమః .
  803. ఓం త్రిశిఖాయ నమః .
  804. ఓం కాంతాయ నమః .
  805. ఓం శాంతజనప్రియాయ నమః .
  806. ఓం ధూర్ధరాయ నమః .
  807. ఓం ప్రభవే నమః .
  808. ఓం పశుపతయే నమః .
  809. ఓం పరిపాలకాయ నమః .
  810. ఓం వటుకాయ నమః .
  811. ఓం హరిణాయ నమః .
  812. ఓం బాంధవాయ నమః .
  813. ఓం అష్టాధారాయ నమః .
  814. ఓం షడాధారాయ నమః .
  815. ఓం అనీశ్వరాయ నమః .
  816. ఓం జ్ఞానచక్షుషే నమః .
  817. ఓం తపోమయాయ నమః .
  818. ఓం జిఘ్రాణాయ నమః .
  819. ఓం భూతరాజాయ నమః .
  820. ఓం భూతసంహంత్రే నమః 
  821. ఓం దైత్యహారిణే నమః .
  822. ఓం సర్వశక్త్యధిపాయ నమః .
  823. ఓం శుద్ధాత్మనే నమః .
  824. ఓం పరమంత్రపరాక్రమాయ నమః .
  825. ఓం వశ్యాయ నమః .
  826. ఓం సర్వోపద్రవనాశనాయ నమః .
  827. ఓం వైద్యనాథాయ నమః .
  828. ఓం సర్వదుఃఖనివారణాయ నమః .
  829. ఓం భూతఘ్నే నమః .
  830. ఓం భస్మాంగాయ నమః .
  831. ఓం అనాదిభూతాయ నమః .
  832. ఓం భీమపరాక్రమాయ నమః .
  833. ఓం శక్తిహస్తాయ నమః .
  834. ఓం పాపౌఘనాశకాయ నమః .
  835. ఓం సురేశ్వరాయ నమః .
  836. ఓం ఖేచరాయ నమః .
  837. ఓం అసితాంగభైరవాయ నమః .
  838. ఓం రుద్ర భైరవాయ నమః . 
  839. ఓం చండభైరవాయ నమః .
  840. ఓం క్రోధభైరవాయ నమః .. 
  841. ఓం ఉన్మత్తభైరవాయ నమః .
  842. ఓం కపాలిభైరవాయ నమః .
  843. ఓం భీషణభైరవాయ నమః .
  844. ఓం సంహారభైరవాయ నమః .
  845. ఓం స్వర్ణాకర్షణభైరవాయ నమః .
  846. ఓం వశ్యాకర్షణభైరవాయ నమః .
  847. ఓం బడవానలభైరవాయ నమః .
  848. ఓం శోషణభైరవాయ నమః .
  849. ఓం శుద్ధబుద్ధాయ నమః .
  850. ఓం అనంతమూర్తయే నమః .
  851. ఓం తేజఃస్వరూపాయ నమః .
  852. ఓం నిరామయాయ నమః .
  853. ఓం కాంతాయ నమః .
  854. ఓం నిరాతంకాయ నమః .
  855. ఓం నిరాలంబాయ నమః .
  856. ఓం ఆత్మారామాయ నమః .
  857. ఓం విశ్వరూపిణే నమః .
  858. ఓం సర్వరూపాయ నమః .
  859. ఓం కాలహంత్రే నమః .
  860. ఓం మనస్వినే నమః .. 
  861. ఓం విశ్వమాత్రే నమః .
  862. ఓం జగద్ధాత్రే నమః .
  863. ఓం జటిలాయ నమః .
  864. ఓం విరాగాయ నమః .
  865. ఓం పవిత్రాయ నమః .
  866. ఓం పాపత్రయనాశనాయ నమః .
  867. ఓం నాదరూపాయ నమః .
  868. ఓం ఆరాధ్యాయ నమః .
  869. ఓం సారాయ నమః .
  870. ఓం అనంతమాయినే నమః .
  871. ఓం ధర్మిష్ఠాయ నమః .
  872. ఓం వరిష్ఠాయ నమః .
  873. ఓం వరదాయ నమః .
  874. ఓం పరమప్రేమమంత్రాయ నమః .
  875. ఓం ఉగ్రాయ నమః .
  876. ఓం వీరాయ నమః .
  877. ఓం ముక్తినాథాయ నమః .
  878. ఓం జలంధరపుత్రఘ్నాయ నమః .
  879. ఓం అధర్మశత్రురూపాయ నమః .
  880. ఓం దుందుభిమర్దనాయ నమః ..
  881. ఓం అజాతశత్రవే నమః .
  882. ఓం బ్రహ్మశిరశ్ఛేత్రే నమః .
  883. ఓం కాలకూటవిషాదినే నమః .
  884. ఓం జితశత్రవే నమః .
  885. ఓం గుహ్యాయ నమః .
  886. ఓం జగత్సంహారకాయ నమః .
  887. ఓం ఏకాదశస్వరూపాయ నమః .
  888. ఓం వహ్నిమూర్తయే నమః .
  889. ఓం తీర్థనాథాయ నమః .
  890. ఓం అఘోరభద్రాయ నమః .
  891. ఓం అతిక్రూరాయ నమః .
  892. ఓం రుద్రకోపసముద్భూతాయ నమః .
  893. ఓం సర్పరాజనివీతాయ నమః .
  894. ఓం జ్వలన్నేత్రాయ నమః .
  895. ఓం భ్రమితాభరణాయ నమః .
  896. ఓం త్రిశూలాయుధధారిణే నమః .
  897. ఓం శత్రుప్రతాపనిధనాయ నమః .
  898. ఓం ధనాధ్యక్షాయ నమః .
  899. ఓం శశిశేఖరాయ నమః .
  900. ఓం హరికేశవపుర్ధరాయ నమః .. 
  901. ఓం జటామకుటధారిణే నమః .
  902. ఓం దక్షయజ్ఞవినాశకాయ నమః .
  903. ఓం ఊర్జస్వలాయ నమః .
  904. ఓం నీలశిఖండినే నమః .
  905. ఓం నటనప్రియాయ నమః .
  906. ఓం నీలజ్వాలోజ్జలనాయ నమః .
  907. ఓం ధన్వినేత్రాయ నమః .
  908. ఓం జ్యేష్ఠాయ నమః .
  909. ఓం ముఖఘ్నాయ నమః . మఖఘ్నాయ
  910. ఓం అరిదర్పఘ్నాయ నమః .
  911. ఓం ఆత్మయోనయే నమః .
  912. ఓం కాలభక్షకాయ నమః .
  913. ఓం గంభీరాయ నమః .
  914. ఓం కలంకరహితాయ నమః .
  915. ఓం జ్వలన్నేత్రాయ నమః .
  916. ఓం శరభరూపాయ నమః .
  917. ఓం కాలకంఠాయ నమః .
  918. ఓం భూతరూపధృతే నమః .
  919. ఓం పరోక్షవరదాయ నమః .
  920. ఓం కలిసంహారకృతే నమః .. 
  921. ఓం ఆదిభీమాయ నమః .
  922. ఓం గణపాలకాయ నమః .
  923. ఓం భోగ్యాయ నమః .
  924. ఓం భోగదాత్రే నమః .
  925. ఓం ధూర్జటాయ నమః .
  926. ఓం ఖేటధారిణే నమః .
  927. ఓం విజయాత్మనే నమః .
  928. ఓం జయప్రదాయ నమః .
  929. ఓం భీమరూపాయ నమః .
  930. ఓం నీలకంఠాయ నమః .
  931. ఓం నిరామయాయ నమః .
  932. ఓం భుజంగభూషణాయ నమః .
  933. ఓం గహనాయ నమః .
  934. ఓం దామభూషణాయ నమః .
  935. ఓం టంకహస్తాయ నమః .
  936. ఓం శరచాపధరాయ నమః .
  937. ఓం ప్రాణదాయ నమః .
  938. ఓం మృగాసనాయ నమః .
  939. ఓం మహావశ్యాయ నమః .
  940. ఓం మహాసత్యరూపిణే నమః 
  941. ఓం మహాక్షామాంతకాయ నమః .
  942. ఓం విశాలమూర్తయే నమః .
  943. ఓం మోహకాయ నమః .
  944. ఓం జాడ్యకారిణే నమః . 
  945. ఓం దివివాసినే నమః .
  946. ఓం రుద్రరూపాయ నమః .
  947. ఓం సరసాయ నమః .
  948. ఓం దుఃస్వప్ననాశనాయ నమః .
  949. ఓం వజ్రదంష్ట్రాయ నమః .
  950. ఓం వక్రదంతాయ నమః .
  951. ఓం సుదాంతాయ నమః .
  952. ఓం జటాధరాయ నమః .
  953. ఓం సౌమ్యాయ నమః .
  954. ఓం భూతభావనాయ నమః .
  955. ఓం దారిద్ర్యనాశనాయ నమః .
  956. ఓం అసురకులనాశనాయ నమః .
  957. ఓం మారఘ్నాయ నమః .
  958. ఓం కైలాసవాసినే నమః .
  959. ఓం క్షేమక్షేత్రాయ నమః .
  960. ఓం బిందూత్తమాయ నమః ..
  961. ఓం ఆదికపాలాయ నమః .
  962. ఓం బృహల్లోచనాయ నమః .
  963. ఓం భస్మధృతే నమః .
  964. ఓం వీరభద్రాయ నమః .
  965. ఓం విషహరాయ నమః .
  966. ఓం ఈశానవక్త్రాయ నమః .
  967. ఓం కారణమూర్తయే నమః .
  968. ఓం మహాభూతాయ నమః .
  969. ఓం మహాడంభాయ నమః .
  970. ఓం రుద్రాయ నమః .
  971. ఓం ఉన్మత్తాయ నమః .
  972. ఓం త్రేతాసారాయ నమః .
  973. ఓం హుంకారకాయ నమః .
  974. ఓం అచింత్యాయ నమః .
  975. ఓం బ్రహ్మణే నమః .
  976. ఓం కింకిణీధృతే నమః .
  977. ఓం ఘాతుకాయ నమః .
  978. ఓం వీణాపంచమనిఃస్వనినే నమః .
  979. ఓం శ్యామనిభాయ నమః .
  980. ఓం అట్టహాసాయ నమః .. 
  981. ఓం రక్తవర్ణాయ నమః .
  982. ఓం ఉగ్రాయ నమః .
  983. ఓం అంగధృతే నమః .
  984. ఓం ఆధారాయ నమః .
  985. ఓం శత్రుమథనాయ నమః .
  986. ఓం వామపాదపురఃస్థితాయ నమః .
  987. ఓం పూర్వఫల్గునీనక్షత్రవాసినే నమః .
  988. ఓం అసురయుద్ధకోలాహలాయ నమః .
  989. ఓం సూర్యమండలమధ్యగాయ నమః .
  990. ఓం చంద్రమండలమధ్యగాయ నమః .
  991. ఓం చారుహాసాయ నమః .
  992. ఓం తేజఃస్వరూపాయ నమః .
  993. ఓం తేజోమూర్తయే నమః .
  994. ఓం భస్మరూపత్రిపుండ్రాయ నమః .
  995. ఓం భయావహాయ నమః .
  996. ఓం సహస్రాక్షాయ నమః .
  997. ఓం సహస్రబాహవే నమః .
  998. ఓం సహస్రనయనార్చితాయ నమః .
  999. ఓం కుందమూలేశ్వరాయ నమః .
ఓం అఘోరమూర్తయే నమః  ఇతి శివం .

No comments:

Post a Comment

 "మహిమ" అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అధిగమించి, వారి ద్వారా వ్యక్తమయ్యే శక్తిని సూచిస్తుంది. ఒక నిర్దిష్ట వ్యక్తికి మాత్రమే ...