శ్రీలక్ష్మీసూక్త

శ్రీ గణేశాయ నమః .

ఓం పద్మాననే పద్మిని పద్మపత్రే పద్మప్రియే పద్మదలాయతాక్షి .

విశ్వప్రియే విశ్వమనోఽనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ..


పద్మాననే పద్మఊరు పద్మాశ్రీ పద్మసంభవే .

తన్మే భజసిం పద్మాక్షి యేన సౌఖ్యం లభామ్యహం ..


అశ్వదాయై గోదాయై ధనదాయై మహాధనే .

ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే ..


పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథం .

ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మే ..


ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః .

ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమస్తు మే ..


వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా .

సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః ..


న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః .

భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జాపినాం ..


సరసిజనిలయే సరోజహస్తే ధవలతరాంశుక గంధమాల్యశోభే .

భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం ..


శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాచ్ఛోభమానం మహీయతే .

ధాన్య ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ..


ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి .

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ..


ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే మహశ్రియై చ ధీమహి .

తన్నః శ్రీః ప్రచోదయాత్ ..


విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం .

లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం ..


చంద్రప్రభాం లక్ష్మీమైశానీం సూర్యాభాంలక్ష్మీమైశ్వరీం .

చంద్ర సూర్యాగ్నిసంకాశాం శ్రియం దేవీముపాస్మహే ..


.. ఇతి శ్రీలక్ష్మీ సూక్తం సంపూర్ణం ..

No comments:

Post a Comment

 "మహిమ" అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అధిగమించి, వారి ద్వారా వ్యక్తమయ్యే శక్తిని సూచిస్తుంది. ఒక నిర్దిష్ట వ్యక్తికి మాత్రమే ...