సంజ్ఞానసూక్త

          .. ఓం ..


     .. అథ సంజ్ఞాన సూక్తం ..


సం గచ్ఛధ్వం సం వదధ్వం సం వో మనాంసి జానతాం .

దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే ..


సమానో మంత్రః సమితిః సమానీ

సమానం మనః సహ చిత్తమేషాం .

సమానం మంత్రమభిమంత్రయే వః

సమానేన వో హవిషా జుహోమి ..


సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః .

సమానమస్తు వో మనో యథా వః సుసహాసతి ..


ఋగ్వేద  మండల 10:   191:2-3-4

No comments:

Post a Comment

 "మహిమ" అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అధిగమించి, వారి ద్వారా వ్యక్తమయ్యే శక్తిని సూచిస్తుంది. ఒక నిర్దిష్ట వ్యక్తికి మాత్రమే ...