హనుమత్ సూక్తం

 శ్రీమంతో సర్వలక్షణసంపన్నో జయప్రదః

సర్వాభరణభూషిత ఉదారో మహోన్నతోష్ట్రారూఢః

కేసరీప్రియనన్న్దనో వాయుతనూజో యథేచ్ఛం పంపాతీరవిహారీ

గంధమాదనసంచారీ హేమప్రాకారాంచితకనకకదలీవనాంతరనివాసీ

పరమాత్మా వనేచరశాపవిమోచనో

హేమకనకవర్ణో నానారత్నఖచితామమూల్యాం మేఖలాం చ స్వర్ణోపవీతం

కౌశేయవస్త్రం చ బిభ్రాణః సనాతనో పరమపురషో

మహాబలో అప్రమేయప్రతాపశాలీ రజితవర్ణః

శుద్ధస్పటికసంకాశః పంచవదనః

పంచదశనేత్రస్సకలదివ్యాస్త్రధారీ

శ్రీసువర్చలారమణో మహేంద్రాద్యష్టదిక్పాలక-

త్రయస్త్రింశద్గీర్వాణమునిగణగంధర్వయక్షకిన్నరపన్నగాసురపూజిత

పాదపద్మయుగలః నానావర్ణః కామరూపః

కామచారీ యోగిధ్యేయః శ్రీహనుమాన్

ఆంజనేయః విరాట్రూపీ విశ్వాత్మా విశ్వరూపః

పవననందనః పార్వతీపుత్రః

ఈశ్వరతనూజః సకలమనోరథాన్నో దదాతు.


ఇదం శ్రీహనుమత్సూక్తం యో ధీమానేకవారం పఠేద్యది

సర్వేభ్యః పాపేభ్యో విముక్తో భూయాత్ .

No comments:

Post a Comment

 "మహిమ" అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అధిగమించి, వారి ద్వారా వ్యక్తమయ్యే శక్తిని సూచిస్తుంది. ఒక నిర్దిష్ట వ్యక్తికి మాత్రమే ...